నెల్లూరులో పెన్నా బ్యారేజీ పనుల పరిశీలనకు వెళ్లిన మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్‌ రెడ్డి

AP Ministers Ambati Rambabu and Kakani Govardhan Reddy Inspects The Penna Barrage Works at Nellore, AP Minister Kakani Govardhan Reddy Inspects The Penna Barrage Works at Nellore, AP Minister Ambati Rambabu Inspects The Penna Barrage Works at Nellore, Penna Barrage Works at Nellore, AP Ministers Inspects The Penna Barrage Works at Nellore, Minister for Irrigation, Ambati Rambabu Minister for Irrigation, AP Irrigation Minister Ambati Rambabu, Minister for Agriculture, Kakani Govardhan Reddy Minister for Agriculture, AP Agriculture Minister Kakani Govardhan Reddy, Kakani Govardhan Reddy, Ambati Rambabu, Penna Barrage Works News, Penna Barrage Works Latest News, Penna Barrage Works Latest Updates, Penna Barrage Works Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు ఈరోజు నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా త్రాగునీరు, సాగునీరు అవసరాల కోసం నిర్మిస్తున్న పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులకు నిర్మాణానికి సంబంధించి సూచనలు చేశారు. జిల్లా ప్రజల అవసరాలతో పాటు అకాల వర్షాలు మరియు అత్యధిక వర్షపాతం కారణంగా ఏర్పడే వరదల నివారణకు తోడ్పడేలా ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఈ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం పెన్నా బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తామని మంత్రులు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 19 =