Home 2022
Yearly Archives: 2022
ప్రజావైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రోజురోజుకు గుణాత్మక పురోగతిని సాధిస్తుంది: సీఎం కేసీఆర్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం...
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే ప్రధాని...
ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
తెలంగాణ: డ్రగ్స్ కేసులో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో...
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్: 200 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు బద్దలు కొట్టిన అస్సాం స్ప్రింటర్
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ లో 200 మీటర్ల పురుషుల ఫైనల్స్‌లో అసోం స్ప్రింటర్ అమ్లాన్ బోర్గోహైన్ బుధవారం సరికొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. బుధవారం జరిగిన 25వ ఏఎఫ్‌ఐ నేషనల్ ఫెడరేషన్ కప్...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 1033 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,033 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
నేడు ఏపీ కేబినెట్ చివరి సమావేశం.. ఆపై మంత్రుల రాజీనామా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి వీలుగా ఏప్రిల్ 7న చివరిసారిగా కేబినెట్ మీటింగ్ జరుపనున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోని మొత్తం 24...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి దారితీసే రోడ్లపై బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు....
తెలంగాణలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 30 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 6, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఉప్పెన సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 158వ పాఠంలో సాన బుచ్చిబాబు దర్శకత్వంలో...














































