ఉప్పెన సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Vaishnav Tej's Uppena Movie, Paruchuri Gopala Krishna About Vaishnav Tej's Uppena Movie,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA, Paruchuri Gopala Krishna About Uppena,Paruchuri Gopala Krishna About Vaishnav tej, Paruchuri Gopala Krishna About Annish Krishna Buchi Babu Sana screenplay,Paruchuri Gopala Krishna About Buchi Babu Sana, Paruchuri About Uppena Movie,Vaishnav Tej,Telugu movies,Latest Telugu Movies, Paruchuri Lessons,Uppena Movie,Uppena,Panja Vaishnav Tej,Telugu movie reviews, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 158వ పాఠంలో సాన బుచ్చిబాబు దర్శకత్వంలో యువనటుడు వైష్ణవ్ తేజ్ నటించిన “ఉప్పెన” సినిమాపై విశ్లేషణ చేశారు. ఉప్పెన సినిమా కథా బీజం, కథ, స్క్రీన్ ప్లేతో పాటుగా నటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు బుచ్చిబాబు విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =