టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

TPCC President Revanth Reddy Placed Under House Arrest Amid Protests Against Govt, TPCC President A Revanth Reddy Is Under House Arrest Amid Protest Call, Revanth Reddy President of the Telangana Pradesh Congress Committee has been put under house arrest, President of the Telangana Pradesh Congress Committee Revanth Reddy has been put under house arrest, Revanth Reddy has been put under house arrest,, Revanth Reddy house arrest, TPCC President A Revanth Reddy, TPCC President A Revanth Reddy Is Under House Arrest, Revanth Reddy, Telangana Pradesh Congress Committee President, Telangana Pradesh Congress Committee President Revanth Reddy, Telangana Pradesh Congress Committee President Revanth Reddy house arrest, Revanth Reddy under house arrest, TPCC Chief called to seize the Vidyut Soudha and Civil Supplies Bhavan, Revanth Reddy house arrest Latest News, Revanth Reddy house arrest Latest Updates, Revanth Reddy house arrest Live Updates, Mango News, Mango News Telugu,

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి దారితీసే రోడ్లపై బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ యత్నించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. దానిలో భాగంగా రేవంత్ ‌రెడ్డిని కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన నివాసం చుట్టూ పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. అలాగే, మరికొందరు కీలక నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 19 =