ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు – KVR INSTITUTE

Past Participle Verbs,Verb Forms in English Grammar,Learn English Through Telugu,KVR Institute,verb forms,types of verbs,how to use past participle,regular verbs,irregular verbs,finite verbs,non finite verbs,basic verb forms,verb forms v1 v2 v3,past participle english grammar,past participle in telugu,past participle examples,present verbs,past verbs,present continuous verbs,verb forms list,regular verb forms list,irregular verb forms list

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. తెలుగు ద్వారా తమిళం, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ సులభంగా నేర్చుకోవచ్చని చెప్పారు. చిన్న చిన్న పదాలతో ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వీడియోలో ఇంగ్లీష్ లో వెర్బ్ ఫామ్స్ (క్రియ రూపాలను) ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =