Home 2022
Yearly Archives: 2022
ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారం మహాజాతర, ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లు టెలీ...
మూడో వన్డే కూడా మనదే.. 3-0 తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా
అనుకున్నదే అయింది. టీమిండియా మూడో వన్డే కూడా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆడిన మొదటి సిరీస్ లోనే క్లీన్‌స్వీప్ సాధించటం విశేషం. వెస్టిండీస్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. భారత్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 733 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 733 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 11, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,82,336 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
సమతామూర్తి సన్నిధిలో నేడు.. తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి
శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి కొనసాగుతున్న ఈ మహా...
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్లు పొందారు – మంత్రి కొడాలి నాని
టీడీపీ ఎమ్మెల్సీ అకోశ్‌బాబు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్లు పొందారని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అకోశ్‌బాబు చదివింది ఇంటర్ అని, కానీ...
భారతదేశంలో కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ కీలకపాత్ర – కేంద్ర ఆరోగ్యశాఖ
భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 171.79కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది....
మంచి పాలన అందించేవారిని ప్రజలు ఎప్పుడూ గెలిపిస్తారు – ఉత్తరాఖండ్ ప్రచారంలో పీఎం మోదీ
మంచి పాలన అందించేవారిని ప్రజలు ఎల్లప్పుడూ గెలిపిస్తారని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – చంద్రబాబు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 7లక్షల కోట్ల వరకు అప్పు చేశారని జగన్...
జనగామ పర్యటనలో సీఎం కేసీఆర్.. నూతన కలెక్టరేట్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా.. జిల్లా ప్రధాన కేంద్రం జనగామ పట్టణంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్...
నేతాజీకి సంబంధించిన ఫైళ్లు సంపాందించేందుకు ప్రయత్నాలు చేశాం – రాజ్యసభలో కేంద్రం
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను యూకే, అమెరికా, రష్యా, జపాన్, చైనాల నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. బోస్‌కు సంబంధించిన 62 ఫైళ్లు ఇప్పటికే...















































