యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చని చెప్పారు. మనం చేసే పనులు, సాధించే విజయాలు, ఫీలింగ్స్ లలో 95 శాతం వాటికీ మన అలవాట్లే కారణమని చెప్పారు. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇
https://www.youtube.com/watch?v=b1Ilczd_x_8