ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో అగ్రనటుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ విశేషాలను తెలియజేశారు. 23 రోజుల పాటు షూటింగ్ జరగగా, ఈ సందర్భంగా మనాలిలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించడంతో పాటు సందర్శించిన వివిధ పర్యాటక ప్రదేశాల వివరాలను ఈ వీడియోలో వివరించారు.
నటుడు అలీ రెజా మనాలిలో షూటింగ్ విశేషాల వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇