మనాలిలో షూటింగ్ విశేషాలు : అలీ రెజా

Ali Reza,Actor Ali Reza,Bigg Boss Ali Reza,Ali Reza Home Tour,Ali Reza Youtube Channel,Ali Reza Movies,Ali In Manali,Shooting For Wild Dog In Manali,Travel Vlog,Manali Vlog,Akkineni Nagarjuna,Sayami Kher,Wild Dog Movie,Wild Dog Movie Nagarjuna,Wild Dog Teaser,Ali Reza Interview,Ali Reza Wife,Wild Dog Movie Release,Wild Dog Movie Trailer,Wild Dog Movie Shooting,Wild Dog Shooting In Himalayas,Wild Dog Telugu Movie,Nagarjuna,Wild Dog In Manali

ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలిలో అగ్రనటుడు అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ విశేషాలను తెలియజేశారు. 23 రోజుల పాటు షూటింగ్ జరగగా, ఈ సందర్భంగా మనాలిలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించడంతో పాటు సందర్శించిన వివిధ పర్యాటక ప్రదేశాల వివరాలను ఈ వీడియోలో వివరించారు.

నటుడు అలీ రెజా మనాలిలో షూటింగ్ విశేషాల వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =