శ్రీరామ పట్టాభిషేక వైభవం ఎలా జరిగింది?

Dr Ananta Lakshmi Explains About Lord Sri Rama Pattabhishekam, Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha,శ్రీ రామ పట్టాభిషేక వైభవం ఎలా జరిగింది?,Lord Sri Ram,Dr Anantha Lakshmi Latest Videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “శ్రీ రామ పట్టాభిషేక వైభవం ఎలా జరిగింది?” అనే అంశం గురించి వివరించారు. శ్రీ రామ పట్టాభిషేకం తప్పనిసరిగా విన్నట్టయితే అన్ని శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్పేమాట అని అన్నారు. పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇