ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్లకి మంచి టిప్స్ అందించారు. ఆర్టిస్ట్ అనే ఇన్వాల్వ్మెంట్ ను ఎప్పుడు హృదయంలో ఉంచుకోవాలన్నారు. టైం పాస్ కోసమో, టైం కోసమో చేస్తే మంచి ఆర్టిస్ట్ అవ్వలేరని చెప్పారు. ఆర్ట్ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇