తల్లిదండ్రులే రోల్ మోడల్స్ – డా.బీవీ పట్టాభిరామ్

Parents Are Role Models - Psychologist BV Pattabhiram, తల్లిదండ్రులే రోల్ మోడల్స్ Part -1,Parents Are Role Models,Parenting Tips,B V Pattabhiram,parenting advice, positive parenting tips,being a parent,parenting tips,parenting,good parenting,good parenting tips, parenting styles,parents role child development,Personality Development,Motivational Videos, Steps to More Effective Parenting,Good Parenting Skills,BV Pattabhiram Speech,BV Pattabhiram videos, Commandments of Good Parenting,BV Pattabhiram Latest Videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “తల్లిదండ్రులే రోల్ మోడల్స్” అనే అంశం గురించి వివరించారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్స్ గా ఉండాలని అనాదిగా పెద్దలు చెబుతున్నారని అన్నారు. గతంలో తండ్రి బాటలోనే పిల్లలు నడిచి వారి కెరీర్ నే ఎంచుకునేవారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోల్ మోడల్ అంటే అర్ధం మారిందన్నారు. పిల్లలు ఎలా ఉండాలని అనుకుంటామో అది వారికీ చేసి చూపించాలన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 14 =