ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో “నవ్వండి.. నవ్వించండి” అనే అంశం గురించి వివరించారు. నవ్వడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయే వివరించారు. అలాగే నవ్వు వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఒత్తిడిని జయించవచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇