బేరమాడడం ఒక కళ – యండమూరి వీరేంద్రనాథ్

Negotiation Is An Art,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,negotiation,how to negotiate,tips to negotiate,tips on how to negotiate,negotiation tips,yandamoori veerendranath about negotiation,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori videos,yandamoori latest videos,yandamoori about negotiation,yandamoori,yandamuri about negotiation,yandamuri latest videos,yandamuri videos,yandamuri,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బేరమాడడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. బేరమాడడం అంటే కేవలం వస్తువుల కొనుగోలుకు సంబంధించింది కాదన్నారు. జీవితంలో ఏ భాగంలోనైనా మనం ఇచ్చేది, తీసుకునేది ఈ కోవకే చెందుతుందన్నారు. అలాగే బేరమాడడంలో కొన్ని చిట్కాలను తెలియజేశారు. ఈ అంశంపై మరింత ఆసక్తికర సమాచారం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =