నవ్వండి.. నవ్వించండి: పట్టాభిరామ్

Laugh Make Laugh Says Dr Pattabhiram, Laugh Make Laugh, Dr Pattabhiram Says Laugh Make Laugh, Dr Bv Pattabhiram, Dr Bv Pattabhiram Videos, Laugh, Motivational Videos, Latest Dr Pattabhiram Laugh Video, Pattabhiram Health News, Pattabhiram Motivational Videos, Latest Videos Pattabhiram, Heath News, Healthy Food, Mango News, Mango News Telugu
Dr BV Pattabhiram,, Dr BV Pattabhiram Videos, Laugh, Motivational Videos

ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా  ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో “నవ్వండి.. నవ్వించండి” అనే అంశం గురించి వివరించారు. నవ్వడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయే వివరించారు. అలాగే నవ్వు వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఒత్తిడిని జయించవచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 11 =