ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో “లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటే మీకు విజయం రాదు” అనే అంశం గురించి వివరించారు. అసలు మనం అనుకున్న దానిలో విజయం ఎలా సాధించాలి?.. మన ముందు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి అనే దానిపై మాట్లాడారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.
పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇