ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక

2021 AP MLC Elections, 6 YSRCP MLC Candidates Elected Unanimously, 6 YSRCP MLC Candidates Elected Unanimously for MLA Quota MLC Elections, All six YSRCP candidates unanimously get elected, Andhra Pradesh, Andhra Pradesh MLC polls under MLA quota, AP MLC Elections, AP MLC Elections 2021, AP MLC polls under MLA quota, Mango News, MLA quota, MLC polls under MLA quota, YSRC bags all 6 MLC seats unopposed, YSRC names 6 for Andhra Pradesh MLC polls, YSRCP Releases Six Names For MLC Candidates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఈ ఆరు స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా చల్లా భగీరథరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్,‌ కరీమున్నీసా మార్చి 4, గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఈ స్థానాలకు ఈ ఆరుగురు అభ్యర్థులు మినహా ఇతరులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. అలాగే వారి ఎన్నికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − one =