ఏప్రిల్‌ 4 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం : మంత్రి ఆదిమూలపు సురేష్

Andhra Pradesh Minister Adimulapu Suresh Says Half Day Schools to Start From April 4th, Minister Adimulapu Suresh Says Half Day Schools to Start From April 4th, Half Day Schools to Start From April 4th, Andhra Pradesh Minister Adimulapu Suresh, Andhra Pradesh Minister, Adimulapu Suresh, Minister of Education of Andhra Pradesh, Audimulapu Suresh Minister of Education of Andhra Pradesh, AP Minister of Education Adimulapu Suresh, Half Day Schools In AP, AP Half Day Schools, AP Half Day Schools Latest News, AP Half Day Schools Latest Updates, AP Half Day Schools Live Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల్లో తరగతుల నిర్వహణ ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఒంటిపూట బడులుపై జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 8 =