పరీక్షల తేదీలపై సీఎం వద్ద చర్చ జరగలేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం : మంత్రి సురేశ్

10th and Intermediate Exams In AP, 10th class exams 2021, 10th exams in ap 2021 latest news, Adimulapu Suresh, AP 10th and Intermediate Exams, ap 10th class exams 2021 updates, AP Education Minister, AP Education Minister Adimulapu Suresh, AP Education Minister Adimulapu Suresh Gives Clarity about Intermediate, CM YS Jagan, COVID-19, Decision on 10th and Intermediate Exams, Mango News, SSC exams, Tenth Exams, YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే పరీక్షల నిర్వహణ తేదీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. ముందుగా గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. పరీక్షలపై మొదటి నుంచి కూడా తమ స్టాండ్ ఒక్కటే అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seven =