ఏపీలో మే 26 నుంచి 29 వరకు బస్సు యాత్ర చేపట్టనున్న వైఎస్సార్‌సీపీ, పాల్గొననున్న 17 మంది మంత్రులు

AP Ministers To Be Participates Bus Yatra Auspices of YSRCP From May 26-29 in The State, YSRCP has decided to organize BC empowerment public meetings in the state, YSRCP Congress Bus Yatra from May 26, YSRCP has decided to organise a four-day bus yatra from Srikakulam to Anantapur, YSR Congress Party, four-day bus yatra from Srikakulam to Anantapur, Srikakulam to Anantapur, AP Ministers, Bus Yatra, YSRCP Bus Yatra From May 26-29 in The State, AP Ministers To Be Participates Bus Yatra, YSRCP bus yatra from Srikakulam to Anantapur, BC and Dalit ministers to go on bus yatra, YSRCP bus yatra News, YSRCP bus yatra Latest News, YSRCP bus yatra Latest Updates, YSRCP bus yatra Updates, Mango News, Mango News Telugu,

ఈ నెల 26 నుంచి వైఎస్సార్‌సీపీ ‘సామాజిక న్యాయం’ పేరిట బస్సు యాత్ర చేపట్టనుంది. ఈ మేరకు నూతన మంత్రి వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర నిర్వహించనున్నట్లు బుధవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా.. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆయా మంత్రులకు, జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించటానికి ఈ యాత్రను ఉపయోగించుకోవాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

బహిరంగ సభలు జరుగు జిల్లాలు
మే 26 – శ్రీకాకుళం (లేదా) విజయనగరం
మే 27 – రాజమండ్రి
మే 28 – నరసరావుపేట
మే 29 – అనంతపురం
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =