తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘గ్రామీణ క్రీడా ప్రాంగణం’’, జూన్ 2 కొన్నిగ్రామాల్లో ప్రారంభం: సీఎం కేసీఆర్

CM KCR Decides to Establish Rural Sports Grounds in Every Village in Telangana State, KCR Decides to Establish Rural Sports Grounds in Every Village in Telangana State, Telangana CM KCR Decides to Establish Rural Sports Grounds in Every Village in Telangana State, TS CM KCR Decides to Establish Rural Sports Grounds in Every Village in Telangana State, Rural Sports Grounds in Every Village in Telangana State, Rural Sports Grounds in Every Village, Rural Sports Grounds, Sports Grounds, Village Sports Complex, Telangana Village Sports Complex, Telangana Village Sports Complex News, Telangana Village Sports Complex Latest News, Telangana Village Sports Complex Latest Updates, Telangana Village Sports Complex Live Updates, CM KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో ఈఏడాది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ సహా పలు అంశాలపై మంత్రులు, జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణక్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సీఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =