ఏపీకి వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు

AP Weather Alert Slight to Moderate Rain Likely in Parts of the State for Next Three Days, AP Weather Alert, Moderate Rain Likely in Parts of the State for Next Three Days, IMD Issues Yellow Alert, Heavy Rainfall Till January 14, Andhra Pradesh, Andhra Pradesh Latest News, Andhra Pradesh Live Updates, Andhra Pradesh Weather, Andhra Pradesh Weather News, Andhra Pradesh Weather Live Updates, Andhra Pradesh rains, Andhra Pradesh rains Latest Updates, Weather update, Andhra Pradesh Weather update, Mango News, Mango News Telugu, IMD predicts heavy rains in Andhra Pradesh, heavy rains in Andhra Pradesh, rains in Andhra Pradesh,

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ క్రమంలో.. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. దీనికారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ, ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి.

దీని ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కోస్తాలో.. ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 19 =