క్లాప్-జగనన్న స్వచ్ఛసంకల్పం : 4097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

CLAP and Jagananna Swachh Sankalpam Programmes, CLAP and Jagananna Swachh Sankalpam Programmes will held for 100 Days, Clap for village volunteers, Claps Again In Andhra Pradesh, Clean AP scheme launch, CM Jagan Launches CLAP, Jagananna Swachh Sankalpam, Jagananna Swachh Sankalpam Program, Jagananna Swachh Sankalpam Program at Vijayawada, Mango News, Vijayawada

గాంధీ జయంతి సందర్భంగా శనివారం ఉదయం విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల పాటు క్లాప్-జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =