సీఎం జగన్‌ ను కలిసిన తూర్పు నావికాదళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌

Commanding-in-Chief Ajendra Bahadur Singh, Eastern Naval Command Commanding in Chief, Eastern Naval Command invites AP CM YS Jagan, Eastern Naval Flag Officer, Eastern Naval Flag Officer Commanding-in-Chief Ajendra Bahadur Singh, Eastern Naval Flag Officer Commanding-in-Chief Ajendra Bahadur Singh Meets CM YS Jagan, ENC Commanding-in-Chief Ajendra Bahadur, ENC Commanding-in-Chief Ajendra Bahadur calls on AP CM, ENC invites AP CM YS Jagan Mohan Reddy, Mango News, Vice Admiral Ajendra Bahadur Singh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే ‘నేవీ డే’ వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌ ను అజేంద్ర బహదూర్‌ ఆహ్వానించారు. అలాగే ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబయిలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకు వివరించారు. అనంతరం అజేంద్ర బహదూర్‌ సింగ్‌ని సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో అజేంద్ర బహదూర్‌ సింగ్‌ తో పాటుగా పలువురు నేవీ ఉన్నతాధికారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =