క్యాట్ ను ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswara Rao Files Petition In CAT, AB Venkateswara Rao Suspension, AP IPS Officer Suspension, Botsa Satyanarayana About Venkateswara Rao Suspension, IPS Officer AB Venkateswara Rao, Latest Breaking News 2020, Mango News, Senior Andhra IPS Officer Venkateswara Rao
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్న సమయంలో ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్, ఆంక్షలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే గత మే నెల నుంచి తనకు వేతనం చెల్లించడం లేదని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ లో పేర్కోన్నారు. 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కాలం వరకు పోస్టింగ్ దక్కలేదు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఇటీవలే ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Video thumbnail
CM YS Jagan Orders Officials To Solve Pension Issues In Review Meeting | AP Latest News | Mango News
03:47
Video thumbnail
YCP MLA Hafeez Khan Strong Counter To Pawan Kalyan Over Sugali Preethi Issue | AP News | Mango News
05:51
Video thumbnail
Yanamala Rama Krishnudu Press Meet Over CM YS Jagan's Delhi Tour | AP Political News | Mango News
12:00
Video thumbnail
Minister Perni Nani Speaks To Media About Municipal Elections In AP | AP Latest News | Mango News
04:21
Video thumbnail
Minister Peddireddy Ramchandra Reddy About AP Municipal Elections | AP Political News | Mango News
05:21
Video thumbnail
AP Cabinet Meeting Held Today | CM YS Jagan Discuss Key Issues In Cabinet Meeting | Mango News
04:28
Video thumbnail
CM YS Jagan Appreciates AP Police Over Successful Implementation Of Disha Act | AP News | Mango News
04:14
Video thumbnail
Vangaveeti Radha Krishna Shocking Statements On YCP Govt In Press Meet | AP Politics | Mango News
04:53
Video thumbnail
Adireddy Bhavani Questions YCP Govt Over Implementation Of Disha Police Station | Mango News
03:56
Video thumbnail
Minister Avanthi Srinivas Speaks About Increase Of Vizag Land Prices | AP Latest News | Mango News
07:52
Video thumbnail
Varla Ramaiah Sensational Comments On YCP Govt In Press Meet | AP Political News | Mango News
11:01
Video thumbnail
CM YS Jagan Speaks Over Severe Punishments In Disha Act | Disha Police Station Inauguration
05:32
Video thumbnail
AP Govt To Set 18 Disha Police Stations In 13 Districts Says CM YS Jagan | AP News | Mango News
09:09
Video thumbnail
CM YS Jagan Speech At Disha Police Station Inauguration | AP Latest News | AP News | Mango News
05:34
Video thumbnail
AP CM YS Jagan Superb Speech At “Excellence In Education” Conclave | AP Latest News | Mango News
10:19
Video thumbnail
I Won't Be Opposser To Telugu Language Says AP CM YS Jagan In Vijayawada | AP News | Mango News
11:18

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here