సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు – చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Naidu Predicts That CM Jagan May Go For Early Elections, Chandrababu Naidu Predicts That CM Jagan May Go For Early Elections, CM Jagan May Go For Early Elections, TDP Chief Chandrababu Naidu, Chandrababu Naidu, Nara Chandrababu Naidu, TDP Chief Nara Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu Predicts That AP CM YS Jagan May Go For Early Elections, AP CM YS Jagan May Go For Early Elections, Chandrababu Naidu Says That AP CM YS Jagan May Go For Early Elections, Early Elections, AP CM YS Jagan, CM YS Jagan, YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే, ఏపీ ప్రజలు మాత్రం వైసీపీని ఓడించటానికి సిద్ధంగా ఉన్నారని, తాము కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే సీఎం జగన్ పరిపాలనపై ప్రజల స్పందన కూడా బహిర్గతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని.. మరిన్ని రోజులు గడిస్తే ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని బాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఆర్ధికంగా కోలుకోలేని విధంగా తయారుచేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =