స్విస్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ గెలిచిన రోజర్ ఫెదరర్
టెన్నిస్ దిగ్గజం, స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ మరో సింగిల్స్ టైటిల్ సాధించాడు. ఆదివారం తన హోమ్ టౌన్ అయిన బాసెల్ వేదికగా జరిగిన స్విస్ ఇండోర్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో...
నేడే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మనోహర్ లాల్ ఖట్టర్
అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం నాడు బీజేపీ...
హుజూర్‌నగర్ సభలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో అక్టోబర్ 26, శనివారం నాడు సాయంత్రం టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్‌నగర్ లో కృతజ్ఞత సభ...
అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు
ఆర్టీసీ యాజమాన్యంతో, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు ముగిసాయి. భేటీ అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఈ చర్చలను నిర్బంధ చర్చలుగా వర్ణించారు,...
బాలికపై లైంగిక దాడి ఘటనపై సీఎం జగన్ సీరియస్
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా...
ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వర్ల రామయ్య
టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఎట్టకేలకు అక్టోబర్ 26, శనివారం నాడు ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు....
బోటు ప్రమాద బాధితులకు పరిహారం విడుదల
తూర్పు గోదావరి జిల్లాలో కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 12...
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కూనంనేని దీక్ష
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 22 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆమరణ నిరాహార దీక్ష...
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం, దుష్యంత్ చౌతాలా మద్ధతు
హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8...
నేడు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు?
ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 26, శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో ఆర్టీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్...
















































