ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఐఏఎస్ అధికారులను బదిలీలు చేయడంతో పాటు వారికీ కొత్త పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు...
దీపావళి కానుకగా ఉద్యోగులకు 5% డీఏ పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 5% డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని...
ప్రభుత్వం వినకపోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఐదవరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ...
మంగళగిరి కోర్టులో హాజరైన కోడెల శివరామ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్, అక్టోబర్ 9 బుధవారం నాడు మంగళగిరి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫర్నీచర్ కు...
అక్టోబర్ 11,12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన
భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ లు సమావేశం కానున్నారు....
ఏసీబీ కస్టడీకి ఈఎస్ఐ స్కామ్ నిందితులు
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ మందుల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన...
అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే వైఎస్సార్ వాహన మిత్ర పధకాన్ని ప్రారంభించిన ఆయన అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి...
తోలి రఫేల్ యుద్ధ విమానాన్ని అందుకున్న రాజ్‌నాథ్ సింగ్
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అక్టోబర్ 8, మంగళవారం నాడు ఫ్రాన్స్‌లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వీకరించారు. దసరా పండగతో...
అశ్విన్ నా రికార్డును బద్దలు కొడతాడు, 600 వికెట్లు కూడ దాటొచ్చు
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ మరో భారత జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రసంశలు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో తన రికార్డును బద్దలు కొడతాడని చెప్పాడు. అదే విధంగా పూర్తి ఫిట్‌నెస్‌తో...
వైసీపీలో చేరిన ఆకుల సత్యనారాయణ, జూపూడి ప్రభాకర్
అధికార వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకుల చేరిక ఊపందుకుంది. అక్టోబర్ 8 మంగళవారం నాడు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, రాజమండ్రి...













































