ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమలాపురం ఘటనలో కేసుల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అమలాపురంలో చోటుచేసుకున్న వరుస ఆందోళనలు, హింసాత్మక ఘటనల వ్యవహారంలో నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంది....
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం – జీ-20 సదస్సులో సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు మంగళవారం రాత్రి జీ-20 సదస్సు తొలిరోజు ప్రతినిధులతో ప్రత్యేకంగా...
ఆసరా పెన్షన్స్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, దళిత బంధు కార్యక్రమాలపై మంత్రి తలసాని సమీక్ష
ఆసరా పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అమలు...
సీఎం కేసీఆర్ తో తెలంగాణలో వైద్య విద్య విప్లవం, 9 మెడికల్ కాలేజీలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీలపై నిమ్స్ ఆసుపత్రి నుండి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్...
మన జీవితం ఆనందంగా ఉండాలంటే ఎవరినుంచి దూరంగా ఉండాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "మన జీవితం ఆనందంగా ఉండాలంటే ఎవరినుంచి దూరంగా ఉండాలి?" అనే అంశంపై విశ్లేషణ చేశారు. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా జీవితం అంతా...
గోధుమపిండి స్వీట్ దోశ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
జులై నాటికి హైదరాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం – మంత్రి కేటీఆర్
జులై నాటికి హైదరాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని ప్రకటించారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన చెరువుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక...
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అయింది. మంగళవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో...
పంట నష్టం, పోడు భూములు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఎర్రమంజిల్ లో 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఎర్రమంజిల్ లో రూ.55 కోట్లతో నిర్మించే 200 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రం...
















































