ఏపీలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. 17 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూన్ 13, శనివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్...
ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దు – పవన్
ప్రజాసమస్యలపై చేసే పోరాటంలో భాగంగా బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దని జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...
వ్యక్తిగత సహాయకుడికి కరోనా, స్వీయ గృహనిర్బంధంలోకి మంత్రి హరీశ్‌రావు?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి(సెల్ఫ్ హోమ్ క్వారంటైన్) వెళ్లినట్టుగా తెలుస్తుంది. ముందుగా సిద్దిపేటలోని ఆయన నివాసంలో ఉండే వ్యక్తిగత సహాయకుడికి కరోనా...
దేశంలో కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే 11,458 నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11,458 కరోనా పాజిటివ్ కేసులు,...
సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం?
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...
తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదు, 174 కి చేరిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రైవేటు ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కరోనా వైద్య...
దేశంలో కరోనా విజృంభణ, 3 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ 3 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10956 కరోనా...
మళ్ళీ లాక్‌డౌన్ విధించబోతున్నారా? స్పష్టత నిచ్చిన సీఎం
మహారాష్టలో మరోసారి లాక్‌డౌన్ విధించడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఈ రోజు స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది....
కరోనా వ్యాప్తి: రాష్ట్రాలవారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్ 12,...












































