క్రీడా అకాడమీ ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి 'గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్' పేరుతో తన సొంత క్రీడా అకాడమీని...
టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లను సత్కరించిన క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్
యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ సాధించిన స్నేహిత్ ను, సౌత్ ఏషియన్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజాను రాష్ట్ర...
డిసెంబర్ 11 నుంచి ఏపీఎస్ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశంతోనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఏ తేదీ నుంచి...
సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్, సానియా మీర్జా
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డిసెంబర్ 10, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో కలిశారు. అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా...
అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రెండో రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంది. నాణ్యమైన బియ్యం సరఫరా, రాష్ట్రంలో ఉల్లి ధరలు, రాజధాని నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా,...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారికి ఇకపై సరికొత్త ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. మెట్రో రైళ్లలో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలను తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి...
శీతాకాల విడిదికి డిసెంబర్ 26న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా డిసెంబర్ 26, 2019న హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన శీతాకాల విడిది చేయబోయే బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మేడ్చల్-...
మంత్రి కేటీఆర్ తో సౌదీ రాయబారి భేటీ
సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అస్సతి డిసెంబర్ 9, సోమవారం నాడు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను...
వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు...
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లు డిసెంబర్ 9, సోమవారం నాడు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘంగా 7 గంటల పాటు చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు సమాధానమిస్తూ...












































