సీఎం కేసీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌, సానియా మీర్జా

Azharuddin And Sania Mirza Meet CM KCR, Mango News Telugu, Political Updates 2019, Pragati Bhavan, Sania Mirza Meet CM KCR, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా డిసెంబర్ 10, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో కలిశారు. అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా సోదరి ఆనమ్‌ మీర్జా వివాహ రిసెప్షన్ ఈ నెల 12న జరగునుంది. ఈ రిసెప్షన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అజహరుద్దీన్, సానియా మీర్జా కలిసి ఆహ్వానించారు. ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో అసదుద్దీన్, సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఉన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =