కోవిడ్-19 వ్యాక్సినేషన్: దేశంలో 155 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ

Covid-19 Vaccination Total Coverage Exceeds 155 Cr, Covid-19 Vaccination, Covid-19 Vaccination Updates, Covid-19 Vaccination Latest News, Covid-19 Vaccination Live Updates, Vaccination Total Coverage Exceeds 155 Cr, covid-19 Vaccination In India, Covid 19 vaccines, covid-19 Vaccination, covid-19 Vaccination Live News, Covid 19 vaccine, Latest Vaccine Information, Covid Vaccine Champions, Covid-19 India Highlights,‎ COVID-19 vaccination drive, Omicron India Highlights, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Covid Vaccination, Covid Vaccination Updates, Covid Vaccination Live Updates, Mango News Telugu,Covid-19 Vaccination : Total Coverage Exceeds 155 Cr

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 155 కోట్లు దాటింది. జనవరి 14, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 155 కోట్లు ((1,55,39,81,819) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా గత 24 గంటల్లోనే 73.8 లక్షలమందికి పైగా (73,08,669) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలు (జనవరి 14, ఉదయం 7 గంటల వరకు):

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,03,89,851
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 97,68,352
  • హెల్త్ కేర్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 14,72,348
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,83,88,501
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 1,70,28,660
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (ప్రికాషన్ డోసు) : 10,80,733
  • 15-18 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 3,14,83,560
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 52,15,18,598
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 36,31,10,223
  • 45-59 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 19,70,42,104
  • 45-59 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 15,92,79,748
  • 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 12,27,95,849
  • 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 9,98,12,738
  • 60 ఏళ్లు పైబడినవారు (ప్రికాషన్ డోసు) : 8,10,554
  • మొత్తం ప్రికాషన్ డోసుల పంపిణీ : 33,63,635
  • పంపిణీ చేసిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 1,55,39,81,819

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 7 =