ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటీ

Arvind Kejriwal, Arvind Kejriwal Meets PM Narendra Modi, CM Arvind Kejriwal meets PM Modi, Corona Virus, Delhi CM Arvind Kejriwal, delhi coronavirus, Delhi News, delhi protest, Delhi Riots, Mango News Telugu, national news, Parliament, pm narendra modi
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చ్ 3, మంగళవారం నాడు పార్లమెంట్ లోని ప్రధానిమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల్లో 45 మందికి పైగా మరణించారు. ఈ పరిణామాల క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ భేటీలో ముఖ్యంగా ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ ప్రభావంపై చర్చించామని తెలిపారు. ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు ఎవరు కారణమైనా, వారు ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీని కోరినట్టు తెలిపారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, అల్లర్లకు పాల్పడిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. ఇక ఢిల్లీలో తోలి కరోనా వైరస్ కేసు నమోదవడంతో, వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం తో కలసికట్టుగా పని చేసే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించామని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.

[subscribe]

Video thumbnail
War Of Words Between Amit Shah & Asaduddin Owaisi On CAA | Amit Shah Vs Owaisi | Mango News
14:01
Video thumbnail
Asaduddin Owaisi Lashes Out PM Modi Over His Silence On Delhi Protests | Guntur Public Meeting
10:20
Video thumbnail
Asaduddin Owaisi Satirical Comments On AP CM YS Jagan | Guntur Public Meeting | AP News | Mango News
05:03
Video thumbnail
Amit Shah Addresses BJP Rally In Kolkata Against Mamata Banerjee | BJP Latest News | Mango News
07:45
Video thumbnail
President Donald Trump Speaks Over Kashmir Issue In Press Conference | Trump India Visit | MangoNews
08:12
Video thumbnail
President Donald Trump Responds Over CAA Issue In Press Conference | Trump India Visit | Mango News
04:02
Video thumbnail
PM Modi Addresses International Judicial Conference 2020 In Delhi | BJP Latest News | Mango News
15:58
Video thumbnail
Asaduddin Owaisi Says Modi's Govt Doing Injustice To Muslims | #Vijayawada | AP News | Mango News
08:19
Video thumbnail
Asaduddin Owaisi Speech Against CAA, NPR & NRC In Vijayawada | AP Latest News | Mango News
06:12
Video thumbnail
Asaduddin Owaisi Sensational Comments Over Amit Shah & PM Modi | AIMIM vs BJP | Mango News
07:42
Video thumbnail
Asaduddin Owaisi Says 8 Crore People Won't Get Indian Citizenship In NPR Act | #NPRAct | Mango News
09:51
Video thumbnail
Arvind Kejriwal First Speech After Becoming Chief Minister For The 3rd Time | #Delhi | Mango News
20:07
Video thumbnail
Finance Minister Nirmala Sitharaman Speech About GST Compensation In Press Meet | Mango News
10:24
Video thumbnail
Manish Sisodia Reveals Kejriwal's 'Oath Taking' Date In Press Meet | #ArvindKejriwal | Mango News
05:51
Video thumbnail
Randeep Singh Surjewala Addresses Media On LPG Cylinders Price Hike |#CongressLatestNews | MangoNews
05:39
Video thumbnail
Amit Shah Addresses Conference On Combating Narcotic Trafficking For BIMSTEC | #BJP | Mango News
17:55

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =