భారత హాకీ దిగ్గజ ఆటగాడు చరణ్‌జిత్‌ సింగ్‌ కన్నుమూత

Indian Hockey Legend and Olympics Gold Medalist Charanjit Singh Passed Away,Olympics Gold Medalist Charanjit Singh Passed Away,Charanjit Singh Passed Away,Legendary Indian Hockey Player Charanjit Singh Dies,Indian hockey legend and Olympics gold medallist Charanjit Singh ,Hockey legend Charanjit Singh dies aged 92,1964 Olympics Gold Medallist Hockey Legend Charanjit Singh Passes Away,Hockey legend Charanjit Singh dies,mango news,Indian Hockey Legend

భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్‌జిత్‌ సింగ్‌(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్‌ ఫీల్డ్‌ ఆటగాడు.. ఇవాళ ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన స్వగృహంలో తనువు చాలించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుత్ను ఆయన.. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు దృవీకరించారు. చరణ్‌జిత్‌ మరణ వార్తను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. చరణ్‌జిత్‌ సింగ్‌ మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =