అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ ప్రకటన

International Cricket, Mango News, New Zealand, New Zealand batter Ross Taylor, New Zealand batter Ross Taylor to retire from international, New Zealand Great Ross Taylor To Retire, New Zealand Great Ross Taylor To Retire From International Cricket, New Zealand Star Cricketer Ross Taylor, New Zealand Star Cricketer Ross Taylor to Retire, New Zealand Star Cricketer Ross Taylor to Retire From International Cricket, New Zealand Star Cricketer Ross Taylor to Retire From International Cricket At Conclusion of Home Tour, New Zealand veteran Taylor to retire from internationals, Ross Taylor announces retirement from international cricket

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు గురువారం నాడు ట్విట్టర్ లో రాస్ టేలర్ ప్రకటన చేశాడు. “ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. న్యూజిలాండ్ హోమ్ సీజన్ ముగింపులో భాగంగా బంగ్లాదేశ్‌తో మరో రెండు టెస్టులు మరియు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఆరు వన్డేలు అనంతరం ఆట నుంచి రిటైర్ కానున్నాను. 17 సంవత్సరాల అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను” అని రాస్ టేలర్ పేర్కొన్నాడు.

ముందుగా 2006లో మార్చిలో నేపియర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి రాస్ టేలర్ అరంగ్రేట్రం చేశాడు. 37 ఏళ్ల రాస్ టేలర్ న్యూజిలాండ్ తరపున మొత్తం 110 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ-20 మ్యాచుల్లో ఆడాడు. 110 టెస్టుల్లో 7584 పరుగులు చేయగా, 19 సెంచరీలు చేశాడు, ఇక 233 వన్డేల్లో 8581 పరుగులు చేయగా 21 సెంచరీలు సాధించాడు. ఇక టీ20ల్లో 1909 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్‌లలో మొత్తం 18,074 పరుగులు చేసిన రాస్ టేలర్ న్యూజిలాండ్ క్రికెట్ లో కీలక పాత్ర పోషించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =