నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌

Punjab CM Bhagwant Mann will Meet CM KCR Today at Pragati Bhavan,Punjab CM Bhagwant Mann,Telangana CM KCR,Telangana Pragati Bhavan,Mango News,Mango News Telugu,Bhagwant Mann,KCR,Telangana BJP Chief Bandi Sanjay,TRS Party,TRS Latest News and Updates,BRS Party News and Live Updates,BRS Party Emergence,Election Commision Of India,Telangana BRS Party,TRS Party News,TRS News and Updates,BRS National Party,TRS Name Change,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana CM KCR

పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేడు (డిసెంబర్ 20, మంగళవారం) హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో సీఎం భగవంత్‌ మాన్‌ పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రగతిభవన్‌ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సీఎం భగవంత్‌ మాన్‌ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సహా పలు ఇతర అంశాలపై ఇరువురూ సీఎంలు చర్చించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం సీఎం భగవంత్‌ మాన్‌ సదస్సులో భాగంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమై, ఫిబ్రవరి నెలలో మొహాలిలో జరగనున్న ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + three =