గణతంత్ర పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం

Republic Day Parade 2022: Tableau From Punjab was a Special Attraction,Parade,Parade 2022,Republic Day 2022 Highlights,Punjab Shakatam,Republic Day 2022 India,India Republic Day 2022,India Republic Day Celebrations,Republic Day live updates,Republic Day Live News,Republic Day 2022 Live,Republic Day Parade,Republic Day Parade 2022 LIVE,Republic Day Parade 2022,Republic Day Parade 2022 Live Updates,Mango News,Mango News Telugu,73rd Republic Day,Republic Day,Republic Day 2022,73 Republic Day,73rd Republic Day Celebrations,Republic Day Celebrations,Punjab Republic Day Celebrations,Punjab 73rd Republic Day Celebrations,Punjab Republic Day 2022,Punjab,Punjab 73rd Republic Day,73rd Republic Day 2022 Celebrations Live,73rd Republic Day 2022 Punjab Celebrations,73rd Republic Day Celebrations Punjab,Punjab 73rd Republic Day 2022 Celebrations Live,Punjab 73rd Republic Day 2022 Celebrations,Republic Day Parade 2022 News Live Updates,Republic Day 2022 LIVE Updates,Punjab Republic Day 2022 LIVE Updates,Happy Republic Day,Punjab Tableau,Punjab Shakatam As A Special Attraction,Tableau From Punjab Was A Special Attraction,#RepublicDay,#RepublicDay2022

ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధమస్థానంలో నిలిపిన తీరు ఆకట్టుకుంది. అలాగే, జలియన్‌వాలా బాఘ్ నిందితుడు జనరల్ డయ్యర్‌ను.. సద్ధామ్ ఉద్దమ్ సింగ్ లండన్ వెళ్లి కాల్చి చంపిన ఘటనను కూడా కళ్ళకు కట్టారు. త్రివిధ దళాలతో పాటు వివిధర రాష్ట్రాలు, వివిధ మంత్రిత్వ శాఖల శకటాల్లో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఘట్టాలు కనిపించినప్పటికీ పంజాబ్‌ శకటమే ఎక్కువ మందిని ఆకర్షించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + seven =