ఇండియాలో ప్రారంభమైన ట్విట్టర్ బ్లూటిక్ చార్జీలు, నెలకు రూ.719 వసూలు!

Twitter Blue Tick Paid Version Rolls Out in India Likely To Charge Rs 719 Per Month,Announces New Boss Elon Musk, CEO Parag Agrawal, CFO Ned Segal, Elon Musk Buys Twitter, Elon Musk Latest News And Updates, Elon Musk News And Updates, Elon Musk Takes Control of Twitter, Elon Musk Tesla, Elon Musk Twitter Live Updates, Elon Musk Twitter Takeover, Mango News, mango news telugu, Terminates Top Executives, Twitter Ex CEO Parag Agrawal, Twitter Ex CFO Ned Segal, Twitter Verification Blue Tick To Cost $8, Twitter Verification Blue Tick To Cost $8 Announces New Boss Elon Musk

ట్విట్టర్ బ్లూటిక్ పెయిడ్ వెర్షన్ భారతదేశంలో అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని కొంతమంది ట్విటర్ వినియోగదారులకు ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సిందిగా మెసేజిలు వస్తున్నాయి. కాగా నెలకు రూ. 719 వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ట్విట్టర్ కొనుగోలు చేసిన అనంతరం ఎలోన్ మస్క్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయడం తెలిసిందే. బుధవారం నుంచి అమెరికాతో, బ్రిటన్ సహా మరికొన్ని ఇతర దేశాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన బ్లూ సర్వీస్ చార్జీలు ప్రారంభమయ్యాయి. దీనికోసం అక్కడ 7.99 డాలర్లు వసూలు చేయనున్నారు. అయితే ఇది భారతదేశంలో ఇంకా పూర్తిస్థాయిలో విడుదల కానందున దేశంలోని కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతానికి ఈ మెసేజిలు కేవలం ఐ-ఫోన్ వాడేవారికి మాత్రమే వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో భారతదేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం ఇండియాలో అది రూ. 719 కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =