రెడ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Ram Pothineni's RED Movie, Paruchuri Gopala Krishna About Ram Pothineni's RED Movie,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA, Paruchuri Gopala Krishna About RED,Paruchuri Gopala Krishna About RED Story, Paruchuri Gopala Krishna About Kishore Tirumala RED screenplay,Paruchuri Gopala Krishna About Kishore Tirumala, Paruchuri About RED Movie,Paruchuri About Ram Pothineni, Kishore Tirumala,Telugu movies,Latest Telugu Movies, Paruchuri Gopala krishna,Paruchuri Lessons,telugu movies, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 154వ పాఠంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో యువ నటుడు రామ్ పోతినేని నటించిన “రెడ్” సినిమాపై విశ్లేషణ చేశారు. రెడ్ సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటుగా సినిమాలో చేసుండాల్సిన మార్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 9 =