లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎలా?

Advocate Ramya Explains How To Obtain A Legal Heir Certificate In India, How To Obtain A Legal Heir Certificate In India,Nyaya Vedhika,Advocate Ramya Latest Videos, lawyer,indian law,law in india,sections basics of criminal law indian,law in telugu, indian constitution,ap archive,supreme court,high cort,judicial punishment mean, punishment,law making process,corrupt,bribing,stop corruption, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఎలాగో వివరించారు. ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే అతనికి సంబంధించిన ఆస్తులు, పెన్షన్, ఇతర సంపాదనను లీగల్ హెయిర్స్ కు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, కాగా చనిపోయిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, భార్యా పిల్లలు లీగల్ హెయిర్స్ కింద వస్తారని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here