మనోవర్తిలో మార్పులు? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains New Maintenance Rules in Marriage Dispute Cases, Advocate,Advocate ramya,Advocate ramya latest videos,NyayaVedika,marriage,Marriage issues, law related issues,pension issues,civil Act Issues,civil issues,maintanace new rules, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “మనోవర్తిలో మార్పులు” అనే అంశం గురించి వివరించారు. భరణం కట్టాలా? వద్దా?, కట్టాలంటే ఏఏ చట్టాలు, క్వాలిఫికేషన్స్ ప్రకారం కట్టాలి?, ఈ విషయంలో సుప్రీంకోర్టు కొత్తగా ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here