నైపుణ్యం పెంచుకోవాలంటే ఒకటే మార్గం – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

What Is Soft Skills?, How To Develop Soft Skills?, Personality Development, BV Pattabhiram, Soft Skills, bv pattabhiram, dr bv pattabhiram, hypnotist, psychologist, personality development, hypnotist Dr B V Pattabhiram, How to develp yourself, How to Improve Soft Skills, personality development Training in Telugu, Personality Development by B V Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram videos, attitude in Psychology

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘నైపుణ్యం పెంచుకోవాలంటే ఒకటే మార్గం’ అనే అంశంపై మాట్లాడారు. కాలం మారుతున్నా, మన కళ్ళ ముందే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నా ఇంకా పాత పద్ధతిలోనే ఉంటాను, కొత్త అలవాట్లను నేర్చుకొను అంటే ఎలా వెనుకబడి పోతాము అనే విషయం గురించి విశ్లేషించారు. గతంలో లాగా డిగ్రీలు, అనుభవం కాకుండా నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని అవకాశాలు ఇస్తున్న ఈ తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలనే అంశంపై వివరించారు. పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి. 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here