వారసులు అంటే ఎవరు? వీలునామా రాస్తే మంచిదా? కాదా?

వారసులంటే ఎవరు?,Agnates And Cognates Meaning Under Hindu Succession Act 1956,Advocate Ramya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘వారసులు అంటే ఎవరు’ అనే అంశం గురించి విశ్లేషించారు. క్లాజ్-1, క్లాజ్-2, ఆగ్నెంట్, కగ్నెంట్ వారసులు అంటే ఎవరు?, వారసులు లేకపోతే ఏంటి?, వీలునామా రాస్తే మంచిదా? కాదా? అనే వివరాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =