నోటితో సోనూసూద్ పెయింటింగ్ వేసిన బాలుడు

Mouth Painting Of Famous Bollywood Actor Sonu Sood - Dr Harrsha, No Hands No Legs,But Painting With Mouth,Sonu Sood Painting,Mouth Painting,Dr.Harrsha Artist,famous paintings, painting,Paintings,arts and crafts,celebrity artist,world famous artist,indian fastest artist,sonusood, mouth painting,world famous,blessings,mouth painting by madhu,viral videos,youtube creator,trending art works,sonu sood drawing, drawing sonu sood,sonu sood,how to draw sonu sood,how to draw sonu sood face,how to draw sonu sood step by step, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో నోటితో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ పెయింటింగ్ ను వేసిన విధానాన్ని చూపించారు. చేతులు, కాళ్లు లేనప్పటికీ 8 ఏళ్ల మధు కుమార్ అనే బాలుడు తన సలహాలతో నోటితోనే సోనూసూద్ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. నోటితో సోనూసూద్ పెయింటింగ్ ఎలా వేశారో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here