జనంలో నాటుకుపోయిన కొన్ని నమ్మకాలపై బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

Beliefs That will Change Your Life,Personality Development,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speeches,BV Pattabhiram interview,How to change my lifestyle,how to make positive changes in your life,Empowering Beliefs That Will Change Your Life,Powerful Truths That Will Change Your Life,Decisions That Will Change Your Life Instantly

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకాలు” గురించి వివరించారు. సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, తల్లిదండ్రులు చెప్పిన పాఠాలను బట్టి, చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనం కొన్ని అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఆ అభిప్రాయాలే కొన్నాళ్లకి నమ్మకాలుగా, అనంతరం వాటినే ఆచారాలుగా భావిస్తామని అన్నారు. ప్రజల్లో నాటుకుపోయివున్న కొన్ని నమ్మకాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =