మసాలా వెజెటబుల్ ఓట్స్ తయారుచేసుకోవడం ఎలా?

oats,masala oats,weight loss recipe,oats recipe,spicy masala oats,oats masala,masala oats recipe,oats breakfast,quick breakfast recipes,oats recipes,how to make masala oats,oats upma,how to cook rolled oats,healthy recipes,how to loose weight in 1 week,flat belly recipes,sreemadhu kitchen

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “మసాలా వెజెటబుల్ ఓట్స్” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + two =