పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎందుకు బానిసలు అవుతున్నారు? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

BV Pattabhiram Explains about How To Stop Phone and TV Addiction,Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,Latest Motivational Videos,Personality Development,Bv Pattabhiram,Pattabhiram Latest Videos,Motivational Videos In Telugu,Personality Development,Bv Pattabhiram Speech,Bv Pattabhiram Videos 2022,Bv Pattabhiram Magic Show,Bv Pattabhiram Latest Interview,Bv Pattabhiram,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎందుకు బానిసలు అవుతున్నారు?” అనే అంశం గురించి వివరించారు. పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎక్కువుగా ఆకర్షితులవడం యూనివర్సల్ ప్రాబ్లెమ్ అని, ఇది అన్ని దేశాల్లో ఉందన్నారు. ఫోన్ అడిక్ట్స్ లో మానసికంగా మార్పు తీసుకురావాలన్నారు. మొబైల్ మానియా ప్రభావం మనుషులపై ఎక్కువై పోయిందన్నారు. ఈ అలవాటు వలన వచ్చే ప్రమాదాలు సహా ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =