జీవితంలో ఎదుగుదలకు పాటించాల్సిన M.A.G.I.C సూత్రాలు – డా. బీవీ పట్టాభిరామ్

How to Be Self Motivated, What is MAGIC?, Personality Development, BV Pattabhiram, How to adjust yourself, Self Chiropractic Tips, Secret of Happiness, Don't Compromise Yourself, How to Help Others Without Compromising Yourself, personality development Training in Telugu, Personality Development by BV Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram videos

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఒక మనిషి తన జీవితాన్ని ఎప్పటి కప్పుడు ఎలా మార్చుకోవాలి’ అనే అంశంపై మాట్లాడారు. సాధారణంగా మనుషులు ఉన్న స్థాయితోనే తృప్తి చెందుతుంటారని, అయితే కొత్త దారిలో ప్రయత్నించి జీవితంలో మరింత గొప్ప స్థాయికి ఎలా ఎదగొచ్చో ఈ వీడియోలో వివరించారు. జీవితంలో అనుకున్నది సాధించాలంటే పాటించాల్సిన M.A.G.I.C సూత్రాలను ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fourteen =