ఈ మధ్య దొంగ డాక్టర్లు ఎక్కువవుతున్నారు – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram About Fake Doctors,Latest Motivational Videos 2021,BV Pattabhiram Qu0026A,pattabhiram q and a,pattabhiram qu0026a,pattabhiram videos,pattabhiram latest videos,pattabhiram,bv pattabhiram videos,bv pattabhiram latest videos,bv pattabhiram q and a,bv pattabhiram,latest motivational videos,personality development,motivational videos 2021,pattabhi

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సర్టిఫైడ్ సైకాలజిస్టుల కన్నా బోగస్ సైకాలజిస్టులు ఎక్కువ ఉన్నారన్నారు. ఇలాంటివాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక కొన్ని ఊళ్లలో కొందరు ఎంబీబీస్ లాగా డాక్టర్లుగా పెట్టుకున్నారని, ఈ మధ్య దొంగ డాక్టర్లు ఎక్కువవుతున్నారని చెప్పారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =